sailu.com's Lipi తెలుగులో రాసే సదుపాయం కల్పిస్తుంది. కింద కనిపిస్తున్న డబ్బాలో తెలుగులో రాస్తున్నట్టు రాయండి, మీకు తెలుగు అక్షరాలు కనిపిస్తాయి. ఎలా రాయాలో కింద కొన్ని ఉదాహరణలు చూడండి, ఎంత తేలికో మీకే అర్ధం అవుతుంది. ఈ రాసే పద్దతిని RTS పద్దతి అంటారు. పక్కన ఉన్న Typing Help లో పూర్తి వివరాలు చూడండి.
మీరు రాసిన తెలుగు వాక్యాలని మార్చచ్చు, తప్పులు సరిదిద్దుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా వచ్చాక, మొత్తం copy చేసి మీకు కావలిసిన programలో paste చేసుకోవచ్చు.
మీ సలహాలు, సందేహాలు, విన్నపాలు ఇచ్చటికి పంపగలరు: owner@lipi.pro. ఈ editorని మరింత మందికి ఉపయోగపడేలా తీర్చిదిద్దేందుకు సహాయపడగలరు.
పారిజాతము | pArijAtamu |
అంతఃపురము | amta@hpuramu |
పరాక్రమము | parAkramamu |
అక్షౌహిణి | akshauhiNi |
ప్రకృతి | prakRti |
శాంతిపధము | SAMtipadhamu |
Sailu.com's Lipi is an online Telugu Unicode text editor. It allows you to write and edit Telugu text right in your browser.
You can type Telugu using English letters. RTS is a popular transliteration scheme. You can find complete list of letter translations in "Typing Help" section.
Please send your feedback, bug reports and feature requests to: owner@lipi.pro. Please help me make this editor better.
^ | Force split. ఉదా. "పాన్‌డబ్బా": "pAn^DabbA" |
` | తెలుగు మరియు అంగ్ల input మార్పుకోసం backtick వాడండి. "ఎర్ర car వచ్చింది": "erra `car` vachchimdi" |
Ctrl+S | Download contents |
m కి M కి మధ్యగల తేడా గమనించండి. m = మ. M = అనుస్వరము.
ఉదా. అమల (amala). సంపంగె (saMpaMge). తామ్రము (tAmramu)
తరచుగా వాడే పదాలని తేలికగా enter చేయటానికి shortcuts సయాయపడతాయి. ఉదాయరణకి ఒక కథ రాస్తుంటే, అందులోని పాత్రల పేర్లు shortcutsగా save చేసుకోవచ్చు. ఇది copy-paste లాగానే, కానీ ఒకే సారి అనేక పదాలు save చేసుకోవచ్చు.
ఏదైనా పదంకానీ, వాక్యంకానీ select చేసుకొని Ctrl+Shift+[number] నొక్కండి. ఉదాయరణకి Ctrl+Shift+1. మీరు select చేసుకున్న పదాలు shortcut 1 లో save చేయబడతాయి.
Ctrl+[number] నొక్కితే, ఆ shortcut లో ఉన్న పదాలు paste అవుతాయి. ఉదాహరణకి shortcut 1 లో ఉన్న పదాలు paste అవ్వాలంటే Ctrl+1 నొక్కండి.